
ప్రసెంట్ ఆమెని విచారణ చేస్తున్నారు . అయితే పోలీసులు విచారణలో జ్యోతి మిల్హోత్రా నోరు విప్పింది . పాకిస్తాన్ లో ఆమె ఎటువంటి ఆతిథ్యం తీసుకుంది అనే విషయాలు కూడా డైరీలో రాసుకొచ్చింది. పాకిస్తానీ ఓ గుడిలా భావిస్తూ అక్కడ ఆతిథ్యం మరిచిపోలేనిది అంటూ డైరీలో రాయడం సంచలనంగా మారింది . అయితే భారత్ కి సంబంధించిన రహస్య సమాచారాన్ని పాకిస్తాన్ కి చేరవేస్తుంది అనే ఆరోపణలతో అరెస్టు అయిన యూట్యూబర్ జ్యోతి మెల్హోత్రా కేసులో ఊహించిన ట్విస్ట్ బయటపడింది.
పాకిస్తాన్ ఇంటలిజెన్స్ అధికారులతో సంప్రదింపులు జరిపిన మాట వాస్తవమే అంటూ ఒప్పుకున్న జ్యోతి మెల్హోత్రా.. ఉగ్రవాదులతో మాత్రం సంబంధం లేదు అంటూ తేల్చి చెప్పేసింది . అయితే ఇప్పటివరకు ఆమెకి ఉగ్రవాదులతో సంబంధం ఉన్నట్లు ఎక్కడ ఆధారాలు లభించలేదు అని పోలీసులు కూడా చెప్పుకొచ్చారు. పాకిస్తాన్ వాళ్లతో మాట్లాడుతుంది .. పాకిస్తాన్ వాళ్లకు జ్యోతి మల్హోత్రాలతో రిలేషన్స్ ఉన్నాయి కానీ పాకిస్తాన్ ఉగ్రవాదులతో ఎటువంటి సంబంధం ఉంది అనేది ఇప్పటి వరకు బయట పడలేదు అని పోలీసులు చెప్పుకొస్తున్నారు. ఉగ్రవాదులతో ఆమెకు సంబంధం ఉన్నట్లు ఎక్కడ ఆధారాలు లభించలేదు అంటూ పోలీసులు వెల్లడించారు . అంతేకాకుండా సాయుధ దళాల గురించి కూడా ఆమెకు పెద్దగా అవగాహన లేదు అంటూ విచారణలో తేలింది అని చెప్పుకొచ్చారు .
ఉగ్రముఠాలతో గాని ఉగ్రవాదులతో గాని ఆమెకు సంబంధం ఉన్నట్లు ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు మాకు లభించలేదు అని ఉగ్ర కార్యకలాపాలలో కూడా పాలుపంచుకున్నట్లు సాక్షాలు లేవని.. ఇంటెలిజెన్స్ అధికారులను పెళ్లి చేసుకోవాలనుకున్నట్లు మతం మార్చుకోవాలి అనుకున్నట్లుగా నిర్ధారించే పత్రాలు ఏవి కూడా మాకు దొరకలేదని.. ఆమె మాట్లాడుతున్న వారిలో పాక్ సంస్థకు చెందినవారు ఉన్నారని తెలిసినప్పటిక ..ఇండియన్ సమాచారాని బయటకి పపింది అనే విధంగా ఏ ఆధారలు లేవు అంటూ పోలీసులు చెప్పడంతో కేసు ఊహించని మలుపు తిరిగింది. కొందరు వెటకారంగా అవును అవును ఈ జ్యోతి మెల్హోత్రా నిజాయితీ గల ఇండియన్ లే..పరంబోకు ముండా అంటూ కూసింత ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు..!