టాలీవుడ్ ఇండస్ట్రీ లో సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తారక్ ఇప్పటి వరకు ఎన్నో సినిమాల్లో నటించాడు. ఎంతో మంది ముద్దుగుమ్మలతో ఆడి పాడాడు. ఇక తారక్ నటించిన సినిమాలో ఓ ఇద్దరు హీరోయిన్లు కలిసి నటించిన సినిమాలన్నీ బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్నాయి. అలా తారక్ నటించిన ఓ రెండు సినిమాల్లో ఆ ఇద్దరు బ్యూటీలు నటించారు. ఆ రెండు మూవీలు కూడా అద్భుతమైన విజయాలను అందుకున్నాయి. ఇంతకు తారక్ కి అంతగా కలిసి వచ్చిన ఇద్దరు నటీమణులు ఎవరు అనేది తెలుసుకుందాం.

తారక్ కి అద్భుతంగా కలిసి వచ్చిన నటీమణులు కాజల్ అగర్వాల్ , సమంత. తారక్ హీరో గా రూపొందిన బృందావనం సినిమాలో కాజల్ , సమంత , ఎన్టీఆర్ కి జోడిగా నటించారు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. అలాగే ఈ మూవీ లో తారక్ , కాజల్ , సమంత జోడి కి కూడా మంచి ప్రశంసలు దక్కాయి. ఈ మూవీ తర్వాత తారక్ హీరోగా రూపొందిన జనతా గ్యారేజ్ మూవీ లో సమంత , కాజల్ నటించారు. ఈ మూవీ లో సమంత హీరోయిన్గా నటించగా ... కాజల్మూవీ లో స్పెషల్ సాంగ్లో నటించింది. ఈ మూవీ మంచి విజయాన్ని సాధించింది. అలాగే ఈ సినిమాలో తారక్ , సమంత జోడి కి మంచి ప్రశంసలు దక్కాయి. ఇక ఈ మూవీ లో కాజల్ చేసిన స్పెషల్ సాంగ్ కి అద్భుతమైన రీతిలో రెస్పాన్స్ లభించింది. ఇలా తారక్ నటించిన రెండు సినిమాల్లో కాజల్ , సమంత కలిసి నటించారు. ఆ రెండు మూవీలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: