
అయితే వీరికి సహాయపడినది ఆల్ఫైన్ క్వెస్ట్ అనే యాప్ ను ఉపయోగించి వచ్చినట్లుగా ఇంటిలిజెన్స్ భద్రత వర్గాలు తెలియజేస్తున్నాయి.గతంలో కూడా జమ్మూ అడవులలో ఇలాంటి దాడి చేసి సమయంలో ఉగ్రవాదులు ఈ యాప్ ని ఉపయోగించారట. ఇప్పుడు కూడా మళ్లీ ఇదే యాప్ ద్వారానే రద్దీగా ఎక్కడ పర్యటన ప్రాంతం ఉంటుందో అక్కడ గుర్తించిన ఉగ్రవాదులు అక్కడ అటాక్ చేశారట. అయితే ఈ యాప్ ని ఎక్కడ ట్రాకింగ్ చేయకుండా ఫాక్ సైన్యం మద్దతుతోనే రూపొందించారట.
అయితే ఈ యాప్ ని ఉపయోగించడానికి కూడా ఇలాంటి దాడులు చేయడానికి కూడా ట్రైనింగ్ తీసుకుంటున్నారని ఆ తర్వాతే పక్క ప్లానింగ్ తో ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని తెలియజేశారు. పహల్గామ లోని దాడి చేసిన ఘటనలు 25 మంది పర్యటకులు మరణించక మరొక 20 మందికి గాయాలు అయ్యాయి ఈ ఉగ్రవా దాడి అనంతరం కూడా కేంద్ర ప్రభుత్వం ప్రతికారం తీర్చుకునేందుకు పాకిస్తాన్ పైన పలు సంచలన నిర్ణయాలు కూడా తీసుకున్నది.. ముఖ్యంగా సింధు నది జలాల ఒప్పందం ఆపివేయడమే కాకుండా భారత్, పాక్ మధ్య రాకపోకల కోసం గుండె చెక్పోస్ట్ ను కూడా మూసివేశారు. పాకిస్తాన్ వీసాలను కూడా నిషేధించేలా కఠిన చర్యలు తీసుకున్నారు.