సుప్రీత ఈ చిన్నదాని గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సురేఖ వాణి కూతురుగా సుప్రీత ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఈ అమ్మడు ఇప్పటివరకు ఎలాంటి సినిమాలలో నటించినప్పటికీ హీరోయిన్ కి మించిన అందంతో కుర్రాళ్లకు హీట్ పెంచుతుంది. కాగా సుప్రీత సొంతంగా యూట్యూబ్ ఛానల్ ను నిర్వహిస్తున్నారు. అందులో తనకు, తన కుటుంబానికి సంబంధించిన కొన్ని వీడియోలను షేర్ చేసుకుంటూ ఉంటారు. అంతే కాకుండా సుప్రీత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారన్న సంగతి తెలిసిందే. తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకోగా అవి విపరీతంగా వైరల్ అవుతాయి. 

సుప్రీత వరుసగా ఫోటోషూట్లు చేస్తూ అవి సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. తన అందాలను ఆరబోస్తూ హాట్ గా ఫోటోలు ఇవ్వగా అది విపరీతంగా వైరల్ అవుతాయి. అంతేకాకుండా సుప్రీత, సురేఖ వాణి తల్లి కూతుర్లు ఇద్దరు కూడా వెకేషన్స్ కి చాలా ఎక్కువగా వెళుతూ ఉంటారు. వెకేషన్ లో ఎంజాయ్ చేస్తూ అక్కడ దిగిన కొన్ని ఫోటోలను వెకేషన్ కి సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే సుప్రీత తనకు సంబంధించిన కొన్ని హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది.

 అందులో సుప్రీత బికినీ ధరించి స్విమ్మింగ్ పూల్ లో హాట్ గా ఫోటోలు దిగింది. తన ఎద అందాలను చూపిస్తూ సోషల్ మీడియాలో హీట్ పెంచింది. తన క్లీవేజ్ అందాలను చూపిస్తూ కుర్రాళ్లకు మతులు పోగొట్టుతుంది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాల్లో సంచలనంగా మారుతున్నాయి. ఆ ఫోటోలు చూసిన నేటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. చాలా హాట్ గా, అందంగా ఉన్నావని కొంతమంది కామెంట్లు చేయగా.... మరి కొంత మంది ఇంత ఓవర్ గా ఎక్స్పోజింగ్ చేయడం అవసరమా అని నెగిటివ్ గా ట్రోల్ చేస్తున్నారు. ఈ కామెంట్లపై సుప్రీత ఎలా స్పందిస్తుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: