చంద్రబాబు నాయుడు రాప్తాడులో జాకీ పరిశ్రమ ఏర్పాటుకు కృషిచేస్తే, ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి పరిశ్రమ యాజమాన్యాన్ని 15 కోట్ల రూపాయలివ్వాలని బెదిరించారని పరిటాల సునీత ఆరోపించారు. ఆరువేల మంది మహిళల ఉపాధికి గండికొట్టిన ప్రకాశ్ రెడ్డి, పరిశ్రమను తిరిగి తీసుకొచ్చి నీ తప్పును సరిదిద్దుకోవాలని పరిటాల సునీత చెప్పారు. రోజూ పరిటాల కుటుంబాన్ని తిట్టడం తప్ప, మూడున్నరేళ్లలో మీరు రాప్తాడు నియోజకవర్గంలో ఏమి అభివృద్ధి చేశారో చూపించాలని పరిటాల సునీత సవాల్ చేశారు.