దేశంలో కరోనా విజృంభణ తీవ్ర స్థాయిలో కొంసాగుతున్న నేపథ్యంలో భారత బయోటెక్ సంస్థ తయారు చేసిన కోవాక్సిన్ ను 14 రాష్ట్రాలకు నేరుగా సరఫరా చెయ్యనున్నట్లు ప్రకటించింది. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, అస్సాం, ఛత్తీస్ ఘడ్, మద్యప్రదేశ్, మహారాష్ట్ర, డిల్లీ, గుజరాత్, జమ్మూ కాశ్మీర్, జార్ఖండ్,ఒడిశా, తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, వంటి రాష్ట్రాలకు కేటాయింపుల ఆధారంగా వ్యాక్సిన్ సరఫరా చెయ్యనున్నట్లు భారత బయోటెక్ సహ వ్యవస్థాపకులు జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్ర ఎల్ల ట్వీట్ చేశారు..
 

మరింత సమాచారం తెలుసుకోండి: