ఇటీవలి కాలంలో చోటు చేసుకున్న తౌక్టే తుపాను ప్రభావం కారణంగా గుజరాత్ రాష్ట్రం భారీగా నష్టపోయింది. దీంతో హుటాహుటిన ప్రధాని హెలికాఫ్టర్ లో  ఏరియల్ సర్వే చేపట్టి  రూ.1000 కోట్లు నష్టపరిహారం అందించబోతున్నట్టు ప్రకటించారు. కాగా ఈ విషయం పై రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్యన్ స్వామి స్పందించారు. సొంత రాష్ట్రం అయిన గుజరాత్ కి సమస్య వచ్చిన వెంటనే ప్రధాని వెయ్యి కోట్లు ఇచ్చినట్టుగా అదే తుఫాన్ తో సతమతమవుతున్న మహారాష్ట్ర మరియు కేరళకు ఎందుకు సహాయం చేయలేదు అంటూ ప్రశ్నించారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: