ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్ అలాగే కేంద్ర ప్రభుత్వం మధ్య ఏర్పడిన వివాదం ఇప్పట్లో సమసి పోయేలా కనిపించడం లేదు. తాజాగా ట్విట్టర్ కు పార్లమెంటరీ ప్యానల్ సమన్లు జారీ చేసింది. భారతదేశంలో ప్రవేశపెట్టిన కొత్త ఐటి నిబంధనలు పాటించక పోవడం పై కేంద్రం ఇప్పటికే ట్విట్టర్ సంస్థ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. 

తాజాగా పార్లమెంటరీ ప్యానల్ జారీ చేసిన సమన్లలో శుక్రవారం పార్లమెంట్ ముందు హాజరు కావాలని ఆదేశించింది. ఇక ట్విట్టర్ స్పందన ఎలా ఉండనుంది అనేది ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: