నిన్నటి నుంచి ప్రచారం జరుగుతున్నట్లుగా ఒక సెన్సేషనల్ ప్రకటన టాలీవుడ్ నుంచి వెలువడింది. తెలుగులో సెన్సిబుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న శేఖర్ కమ్ముల తమిళంలో స్టార్ హీరో ధనుష్ తో ఒక సినిమా చేస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు. ఏషియన్ సంస్థకు చెందిన శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎలెల్పీ  నుంచి ఈ బడా అనౌన్స్ మెంట్ వచ్చింది.

 చివరిగా లవ్ స్టొరీ సినిమా చేసిన శేఖర్ కమ్ముల జగమే తంత్రం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ధనుష్ తో కలిసి ఒక సినిమా చేయబోతున్నారు. ఇద్దరు నేషనల్ అవార్డ్ విన్నర్స్ ధనుష్ అలాగే శేఖర్ కమ్ముల మొదటిసారిగా తమిళ, తెలుగు హిందీ ట్రైలింగ్యువల్ 

అఫీషియల్ : ధనుష్ తో శేఖర్ కమ్ముల ట్రైలింగ్యువల్ సినిమా

కోసం కలుస్తున్నారని దీనిని నారాయణదాసు నారంగ్, పుష్కర రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారని ప్రకటనలో పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: