మన దేశం లో ఎన్ని చట్టాలు తెచ్చినా...  కొందరూ మనవ మృగాలు మహిళలపై ఆఘాయిత్యాలకు పాల్పడుతూనే ఉన్నారు.  వయస్సు తో సంబంధం లేకుండా...  లైంగిక దాడులకు పాల్పడుతున్నారు.  అభం శుభం తేడా లేకుండా... మహిళలపై మరియు చిన్నారులపై లైంగిక దాడులు చేస్తున్నారు.  అయితే.. తాజాగా... గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధి లో ఓ అభం సుభం తెలియని... ఓ  పసికందు పై అత్యాచారినికి పాల్పడ్డారు కొందరు దుండగులు. 

  గోల్కొండ రిసాల బజార్ చెందిన  సంవత్సరన్నర ఏడాది చిన్నారి పై అత్యాచారం చోటు చేసు కుంది.  ఇంటి స మీపం లో ఆ డు కుం టున్న చిన్నా రి నీ ఇంటి ముందు కనిపించక పోవడం తో చిన్నారి అమ్మ అరగంట సేపు వెతక గా చిన్నారి  పక్క విడు లో నుంచి నేర్చు కుంటూ రావడం గమనించిన అమ్మమ్మ చిన్నారి అమ్మమ్మకు అనుమానమొచ్చి చూడగా బాలికకు రక్తస్రావం చోటు చేసుకుంది. ఇది  గమనించి  అమ్మ మ్మ చిన్నారి పై అత్యా చారం జరిగిందని గోల్కొండపోలీస్ స్టేషన్‌  ఫిర్యాదు చేశారు కుటుంబ సభ్యులు.

 అమ్మమ్మ  ఫిర్యాదు మేరకు గోల్కొండ కేసు నమోదు చేసుకుని ద ర్యాప్తు చేస్తు న్నారు పోలీసులు అధి కారులు. ఇక రక్త స్రా వం జరిగి న చిన్నారి ని హుటాహుటిన చికిత్స నిమిత్తం నీలోఫర్ హాస్పిటల్ తరలించారు గోల్కొండ  పోలీసులు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తు న్నారు పోలీ సులు.  అసలు ఎవరు ఈ దారుణ ఘటన కు పాల్పడ్డారనే దాని పై... పోలీసులు దర్యాప్తు ను వేగవంతం చేశారు. ఇక స్థాని క పార్టీ నే తలు ఈ దు ర్ఘ టన పై నిప్పులు చెరుగుతున్నారు. ఇలాంటి ఘటనలు జరుగకుండా ప్రభుత్వాలు చూసుకోవాలని మండిపడు తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: