భువనేశ్వర్‌లోని ఈస్ట్‌కోస్ట్ రైల్వే అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తుకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇక అర్హత మాత్రం పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హతతో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తులు చేసుకోవచ్చు. సరైన అర్హతలు గలవారు  ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక పోస్టుల వివరాలు తెలుసుకుందామా మరి...

 

అప్రెంటిస్ పోస్టులకు మొత్తం ఖాళీలు : 1216

ఇక డివిజన్ల వారీగా ఖాళీలు వివరాలు ఇలా 
➪ ఈస్ట్‌కోస్ట్ రైల్వే, హెడ్‌క్వాటర్: 10
➪ క్యారేజ్ రిపేర్ వర్క్‌షాప్ (మంచేశ్వర్, భువనేశ్వర్): 250
➪ ఖుర్దా రోడ్ డివిజన్: 317
➪ వాల్తేరు డివిజన్: 553
➪ సంబల్‌పూర్: 86 


ఇక వివిధ విభాగాల వారీగా ఖాళీలు వివరాలు ఇలా...
1. ఈస్ట్‌కోస్ట్ రైల్వే, హెడ్‌క్వార్టర్

కంప్యూటర్ ఆపరేటర్ & ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ - 10 

 

2 . క్యారేజ్ రిపేర్ వర్క్‌షాప్ (మంచేశ్వర్, భువనేశ్వర్)
➪ ఫిట్టర్-80
➪ షీట్ మెటల్ వర్కర్-20
➪ వెల్డర్-38
➪ మెషినిస్ట్-12
➪ మెకానిక్-10
➪ కార్పెంటర్-30
➪ ఎలక్ట్రీషియన్-30
➪ రిఫ్రిజిరేషన్ & ఏసీ మెకానిక్-10
➪ వైర్‌మ్యాన్-10
➪ పెయింటర్-10

 

 

3 .ఖుర్దా రోడ్ డివిజన్
➪ ఫిట్టర్-112,
➪ వెల్డర్-34,
➪ టర్నర్-06
➪ ఎలక్ట్రీషియన్-53
➪ మెషినిస్ట్-12
➪ డ్రాఫ్ట్స్‌మ్యాన్(మెకానిక్)-02
➪ డ్రాఫ్ట్స్‌మ్యాన్ (సివిల్)-01
➪ రిఫ్రిజిరేషన్ & ఏసీ మెకానిక్-11
➪ వైర్‌మ్యాన్-12
➪ కార్పెంటర్-40
➪ ఎలక్ట్రానిక్స్ మెకానిక్-16
➪ ప్లంబర్-09
➪ మాసన్-09 

 

 

4 వాల్తేరు డివిజన్
మొత్తం ఖాళీల సంఖ్య: 553
విభాగాల వారీగా ఖాళీలు ఇలా.
➪ ఫిట్టర్-256
➪ వెల్డర్-64
➪ టర్నర్-14
➪ ఎలక్ట్రీషియన్-120
➪ మెషినిస్ట్-16
➪ డ్రాఫ్ట్స్‌మ్యాన్(మెకానిక్)-04
➪ డ్రాఫ్ట్స్‌మ్యాన్ (సివిల్)-01
➪ రిఫ్రిజిరేషన్ & ఏసీ మెకానిక్-05
➪ వైర్‌మ్యాన్-10
➪ కార్పెంటర్-24
➪ ఎలక్ట్రానిక్స్ మెకానిక్-21
➪ ప్లంబర్-09
➪ మాసన్-09 

 

5 సంబల్‌పూర్ డివిజన్..
మొత్తం ఖాళీల సంఖ్య: 86 విభాగాల వారీగా ఖాళీలు ఇలా..
➪ ఫిట్టర్-35
➪ ఎలక్ట్రీషియన్-15
➪ వెల్డర్-05
➪ డ్రాఫ్ట్స్‌మ్యాన్ (సివిల్)-01
➪ వైర్‌మ్యాన్-10
➪ కార్పెంటర్-05
➪ ఎలక్ట్రానిక్స్ మెకానిక్-05
➪ ప్లంబర్-05
➪ మాసన్-05 


ఇక అర్హత విషయానికి వస్తే  పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హతతో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ అర్హత కచ్చితంగా ఉండాలి. కొన్ని విభాగాలకు 8వ తరగతితోపాటు నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ఉంటే చాలు అని రైల్వే సంస్థ తెలియచేసింది. ఇక వయసు వయోపరిమితి మాత్రం  28.12.2019 నాటికి 15 - 24 సంవత్సరాల మధ్య కచ్చితంగా ఉండాలి.

దరఖాస్తు ఆన్‌లైన్లో  ప్రక్రియ ప్రారంభం: 07.12.2019
ఆన్‌‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 06.01.2020 (23:59 Hrs)

ఆసక్తి అర్హత గల అభ్యర్థులు నోటిఫికేషన్ను పూర్తిగా చదివి అప్లై చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము.

మరింత సమాచారం తెలుసుకోండి: