ఇప్పటివరకు మనం తెల్ల పాలు గురించి విన్నాం. నల్ల పాలు గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.  ప్రతి ఇళ్లల్లో ప్రతిరోజు పాలు అనేది దేనికో దానికి వాడుతూనే ఉంటాం.  ఆవు పాలు లేదా గేదె పాలు సాధారణంగా ఇళ్లల్లో టీ లేదా కాఫీ పెట్టడానికి వాడుతూ ఉంటారు. ఆరోగ్యకరమైన జీవితానికి పాలు చాలా చాలా ముఖ్యమైనది అంటూ డాక్టర్లు కూడా చెప్తూ ఉంటారు.  నవజాత శిశువు తల్లిపాలు అయినా లేదా అతడు పెద్దయ్యాక ఆవు లేద పాలు అయినా బిడ్డ పోషక ఆహారానికి పాలు చాలా ముఖ్యమైనవి అని అందరికీ తెలిసిందే .


అయితే చాలామంది తెల్ల పాలు గురించి వినుంటారు . అవే ఎక్కువుగా మనకు దొరుకుతుంటాయి. చాలా జీవులు పాలు తెల్లగా ఉంటాయి.  ప్రపంచంలో తెలుపు రంగు తప్ప వేరే పాలు లేవు అని మనం అనుకుంటూ ఉంటాం . అయితే ఓ జంతువు పాలు మాత్రం నల్లగా ఉంటాయి . ఇది చాలా తక్కువ మందికే తెలుసు. అంతేకాదు అలా నల్లటి పాలు తాగితే ఆరోగ్యానికి డబుల్ బెనిఫిట్స్ లభిస్తాయి అంటూ కూడా చెప్తున్నారు అక్కడై స్ధానికులు. అలా నల్లటి పాలు ఇచ్చే జంతువు ఎక్కడ ఉందో మీకు  తెలుసా..?



ఎస్ మీరు విన్నది నిజమే . నల్లటి పాలు ఇచ్చే జంతువు కూడా ఉంది . దీని గురించి తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు. మీరు ఇంతకుముందు ఇలాంటి వాస్తవాన్ని చూసి ఉండరు. నల్లటి పాలు ఇచ్చే జీవి ఆడఖడ్గం మృగం. వీటిని ఆఫ్రికన్ బ్లాక్ ఖడ్గం మృగమని కూడా పిలుస్తారు . నల్లటి ఖడ్గం మృగం పాలల్లో అది తక్కువ మొత్తంలో క్రీం ఉంటుంది . సుమారు 0.2% కొవ్వు మాత్రమే ఉంటుంది . ఈ పాలు తాగడం వల్ల ఎన్నో ఎన్నో లాభాలు కలుగుతాయి అంటూ పరిశోధకులు చెప్తున్నారు. ఈ పాలలో కొవ్వు ఉండది అని కూడా చెబుతున్నారు . ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది అని ఈ పాలు తాగిన వారు చాలా స్ట్రాంగ్ గా ఉంటారు అని కూడా చెప్తున్నారు. ఆఫ్రికాలో చాలామంది ఇప్పటికీ ఈ పాలనితాగుతున్నారు అని కొంతమంది స్థానికులు తెలుపుతున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: