పూర్వకాలంలో మందార పువ్వులు జుట్టు ఎదుగుదలకు బాగా వాడేవారు . మందార పువ్వులో ఉండే గుణాలు జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి . మందార పువ్వులు కనుక మన హెయిర్ కి వాడితే ఎత్తైన జుట్టును పొందవచ్చు . కానీ మందార పువ్వును వాడే పద్ధతులు తెలియాల్సి ఉంటుంది . మందార పువ్వును కనుక ఇలా వాడితే మీ జుట్టు ఒత్తుగా పెరుగుతుంది . మరి మందార పువ్వులు ఏ విధంగా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం . 

ఐదు మందార పువ్వులు మరియు కొన్ని కరివేపాకు అదేవిధంగా 100 ml కొబ్బరి నూనె తీసుకోవాలి . పైన చెప్పినవన్నీ కూడా కలిపి ఆ మిశ్రమాన్ని మరిగించి వడకట్టి నిలువ చేసుకోవాలి . వారానికి మూడుసార్లు ఈ నూనెతో తలకి మర్దన చేసుకోవడం ద్వారా అనేక బెనిఫిట్స్ పొందవచ్చు . మూడు నెలల పాటు క్రమం తప్పకుండా వాడితే మీ జుట్టు పొడవుగా పెరగడం కాయం . అంతేకాకుండా నేలకంతా జుట్టు రాలడం పూర్తిగా తగ్గిపోవడం కూడా మీరు గుర్తిస్తారు . పూర్వకాలంలో మన పెద్దలు మందార పువ్వులు అనేక విధాలుగా వాడేవారు . మందార పువ్వును వాడే పద్ధతులు తెలియాల్సి ఉంటుంది .  

 కానీ ప్రెసెంట్ ఉన్న కెమికల్స్ వల్ల జుట్టు ఎక్కువగా ఊడిపోతుంది . కెమికల్ షాంపుస్ మరియు క్రీమ్స్ ని ఎత్తుకు అప్లై చేయడం డేంజర్ గా మారింది . నాచురల్ పద్ధతిలో మందార పువ్వులు కనుక వాడితే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది . మందార పువ్వు ఒక నూనె లాగానే కాకుండా తల అంటుకునేటప్పుడు షాంపూ లేదా కుంకుడుకాయలో వేసి అంటుకోవడం వల్ల కూడా జుట్టు ఒత్తుగా పెరుగుతుంది . మరి ఇంకెందుకు ఆలస్యం రిక్షాల నుంచి మందార పువ్వులు మీ చుట్టుకు అప్లై చేస్తూ వొస్తేనే జుట్టును పొందండి .

మరింత సమాచారం తెలుసుకోండి: