అరియానా గ్లోరీ బిగ్ బాస్ తర్వాత సోషల్ మీడియాలో ఈ అమ్మడు క్రేజ్ మాములుగా లేదు ఓ రేంజ్ లో దూసుకుపోతుంది. బిగ్ బాస్ ఇంట్లో తన ఆట తీరుకు మరియు మాటలకు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది అరియానా.రామ్ గోపాల్ వర్మను చేసిన ఒక్క ఇంటర్వ్యూతో అరియానా ఫేమస్ అయ్యిందని సమాచారం. యాంకర్‏గా కెరీర్ ఆరంభించిన అరియానాప్రస్తుతం తెలుగులో వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా మారిపోయిందట. ప్రస్తుతం నెట్టింట్లో అరియానా చేసే సందడి మాములుగా లేదని తెలుస్తుంది. తన సినిమాలకు సంబంధించిన విషయాలను మరియు వ్యక్తిగత విషయాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఎప్పుడూ యాక్టివ్‏గా ఉంటుందట ఈ హాట్ బ్యూటీ. ఇక అరియానా తన మాటతీరుతోనే కాదు.. అందానికి కూడా కుర్రాకారు ఫిదా అయ్యారని తెలుస్తుంది. అయితే ఇప్పుడు అరియానా న్యూలుక్ చూసి నెటిజన్లు ఒక్కసారిగా కంగుతిన్నారని సమాచారం. అందంగా ఉండే అరియానా ఇలా మారిపోయిందేంటి అంటూ  ఆమె ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారట. తనను అలా చూడలేమని ఒకవేళ అరియానా అలా మారితే ఎలా అంటూ నెట్టింట్లో అభిమానులు ఫీల్ అవుతున్నారట. ఇంతకీ ఫ్యాన్స్‏ను అంతగా భయపెట్టిన అరియానా ఆ న్యూలుక్ ఎంటో తెలుసుకుందాం

అరియానా అంటే  ఇంటర్య్వూలు చేస్తూ చిరాకు తెప్పించే చిన్నమ్మాయనే అనుకున్నారు అంతా….! బిగ్ బాస్ చూసి అందరూ  మైమరచిపోయి మరీ క్రేజ్‌ కట్టబెట్టారని నెట్టింత టాక్ వినిపిస్తుంది. కాని నేడు అరియానా అంటే ఆర్జీవీ ఇంటర్య్వూ వంకే చూస్తున్నారట.ఎందుకంటే ఆర్జీవీ అరియానాని కుర్రాళ్ల మైండ్‌లో అంతలా రిజిస్టర్‌ చేశాడట.అదలా పక్కన పెడితే అరియాన భామ్మను మీరెప్పుడైన చూసారా.

అచ్చంగా అరియానా భామ్మలా ఉన్న ఈ భామే అరియానా…! అవును ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీ తాజాగా ఓ ఇన్‌స్టా ఫిల్టర్‌తో ఇలా ముసలావిడలా కనిపించి అందర్నీ షాక్‌చేసిందట.. షాక్ చేయడమే కాదు నెట్టింట వైరల్ అయిపోయిందని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: