మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ హాటెస్ట్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ బాలీవుడ్ బ్యూటీ లలో ఒకరు అయినటు వంటి జాన్వి కపూర్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జాన్వి కపూర్ ఇప్పటికే అనేక బాలీవుడ్ మూవీ లలో నటించి ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే జాన్వి కపూర్ "గుడ్ లక్ జెర్రీ" అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం కూడా ఈ ముద్దు గుమ్మ వరుస ప్రాజెక్ట్ లతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతూ వస్తుంది. 

ఇలా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతూ వస్తున్నప్పటికీ జాన్వి కపూర్ మాత్రం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటి కప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే అనేక సార్లు తన హాట్ స్కిన్ షో తో కూడిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా , అవి అద్భుతమైన రేంజ్ లో వైరల్ అయిన సందర్భాలు చాలా వరకు ఉన్నాయి. 

ఇది ఇలా ఉంటే తాజాగా కూడా ఈ ముద్దు గుమ్మ తన హాట్ స్కిన్ షో తో కూడిన ఫోటో షూట్ ను నిర్వహించి , ఆ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. తాజాగా ఈ ముద్దు గుమ్మ బ్లూ కలర్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని.  బ్లూ కలర్ లో ఉన్న స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి తన నడుము అందాలు మరియు ఎద అందాలు ఫోకస్ అయ్యేలా అదిరిపోయే రేంజ్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: