గోల్కొండ హైస్కూల్‌' చిత్రం లో సంతోష్‌శోభన్‌ నటన చూసి ఎంతో ఇంప్రెస్‌ అయ్యా. మేమిద్దరం దర్శకుడు ఇంద్రగంటి స్కూల్‌ నుంచే వచ్చాం.

సంతోష్‌ వరుస గా సినిమాలు చేయడం ఆనందంగా ఉందని ఆయనకు మంచి విజయాలు దక్కాలని కోరుకుంటున్నా' అన్నారు నాని.

"గోల్కొండ హైస్కూల్‌’ చిత్రం లో సంతోష్‌శోభన్‌ నటన చూసి ఎంతో ఇంప్రెస్‌ అయ్యా. మేమిద్దరం దర్శకుడు ఇంద్రగంటి స్కూల్‌ నుంచే వచ్చాం.

సంతోష్‌ వరుసగా సినిమాలు చేయడం ఆనందం గా ఉంది. ఆయనకు మంచి విజయాలు దక్కాలని కోరుకుంటున్నా' అన్నారు నాని. శనివారం హైదరాబాద్‌ లో జరిగిన 'లైక్‌ షేర్‌ సబ్‌స్ర్కైబ్‌’ చిత్ర ప్రీరిలీజ్‌ వేడుక కు నాని ముఖ్యఅతిథి గా హాజరయ్యారు. సంతోష్‌శోభన్‌, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన ఈ చిత్రాని కి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించారట..

వెంకట్‌ బోయనపల్లి నిర్మాత. నవంబర్‌ 4న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భం గా సంతోష్‌శోభన్‌ మాట్లాడుతూ 'ఇండస్ట్రీ కి వచ్చిన తర్వాత నాకు మొదట సలహా ఇచ్చింది నానిగారు. 'నీలో నన్ను చూసుకున్నాను' అని అన్నారట..

ఇప్పటివరకు నేను అందుకున్న బెస్ట్‌ కాంప్లిమెంట్‌ అదే. నానిగారి నుంచి చాలా నేర్చుకున్నా. ఆయనలాగే సంభాషణలు ప్రాక్టీస్‌ చేస్తుంటా' అని చెప్పారు. తన కెరీర్‌లో ఇదొక ప్రత్యేకమైన చిత్రమని, దర్శకుడు మేర్లపాక గాంధీ కామెడీ టైమింగ్‌ ప్రతి ఒక్కరికి నచ్చుతుందని కథానాయిక ఫరియా అబ్దుల్లా చెప్పింది. ఆద్యంతం వినోదం, సస్పెన్స్‌తో ఆకట్టుకునే చిత్రమిదని దర్శకుడు తెలిపారు. తమ బ్యానర్‌లో మంచి సినిమాగా నిలిచిపోతుందనే నమ్మకం ఉందని నిర్మాత వెంకట్‌ బోయనపల్లి పేర్కొన్నార ట..ప్రస్తుతం నాని నటిస్తున్న సినిమా దసరా షూటింగ్ పూర్తి చేసే పనిలో వుంది. ఈ సినిమా ను 2023 వేసవి కి విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. ఇందు లో కీర్తి సురేష్ నాని సరసన హీరోయిన్ గా నటిస్తున్నాది.

మరింత సమాచారం తెలుసుకోండి: