ఇక ఇతర భాషలలో సినిమాలలో నటించిన కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. తాజాగా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఇండియన్ -2 సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ చిత్రం షూటింగ్ దశలోనే ఉంది ప్రేక్షకుల ముందుకు రావడానికి ఇంకాస్త సమయం పడుతుందని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రం తర్వాత మరే చిత్రానికి కాజల్ అగర్వాల్ ఇంకా ఒప్పుకోలేదు. దీంతో కాజల్ పూర్వ వైభవం తెచ్చుకోవడానికి పలు రకాల జిమ్ వర్క్ అవుట్ లు కూడా చేస్తూ మునుపటి అందాన్ని తెచ్చుకోనేందుకు చాలా కష్టపడుతోంది. ఇదంతా ఇలా ఉండదు సినిమాలతో సంబంధం లేకుండా అభిమానులతో మాత్రం ఎప్పుడూ సోషల్ మీడియాలో టచ్ లోనే ఉంటుంది కాజల్.కాజల్ తనకు సంబంధించిన పలు విషయాలను సైతం ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయక వైరల్ గా మారుతున్నాయి ముఖ్యంగా ట్రెడిషనల్ లుక్ లో కాజల్ అగర్వాల్ మరింత ట్రెడిషనల్ గా కనిపిస్తోంది. ఫోటోషూట్లతో ఎక్కువగా హద్దులు మీరడం వంటివి చేయలేదు కాజల్. తాజాగా చుడీదార్లు మెరిసిపోతూ తన అంద చందాలతో కుర్రకారులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం కాజల్ అగర్వాల్ కు సంబంధించి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.