చిత్ర పరిశ్రమలో ఛాన్సులు రావాలంటే మామూలు విషయం అయితే కాదు.  హీరోయిన్లు గా రాణించాలంటే మాత్రం ఖచ్చితం గా గ్లామర్ షో చేయాలి. టాలెంట్ తో పాటు అందం కూడా బాగా ఉండాలి.

అప్పుడే హీరోయిన్ గా ఛాన్సులు వస్తాయి.. అంతే కాదు.. ఒక్కోసారి కమిట్ మెంట్స్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. లేదంటే ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోవాల్సిందే . చాలామంది హీరోయిన్లు తమ అందాల ను ఆరబోసి హీరోయిన్లు గా సెటిల్ అయ్యారు.. కొన్నేళ్ల పాటు చిత్ర పరిశ్రమ ను ఏలారు.. అందాలను ప్రదర్శించకుండా  హీరోయిన్లు అవ్వాలి అంటే అది కుదరని పని అని చెప్పొచ్చు.

 కొందరు హీరోయి న్లు కేవలం అందాల ఆరబోత మీద నే  బాగా ఆధారపడతారు. అందాల ను ప్రదర్శించి ఛాన్సులు రావాలి అనుకుంటారు. కానీ.. అది అస్సలు వర్కవుట్ కాదు. ఎంత అందంగా ఉన్నా కానీ యాక్టింగ్ స్కిల్ లేకపో తే అవకాశాలు రావడం కష్టం.ఇప్పటి తెలుగు హీరోయిన్ లలో అనన్య నాగళ్ళ సినిమా పరిశ్రమలో కి వచ్చిన అతి తక్కువ సమయంలోనే తను సూపర్ హిట్ హీరోయిన్ అని అనిపించుకుంది. ఏకం గా పవన్ కళ్యాణ్ మూవీ వకీల్ సాబ్ లో నటించి భారీ క్రేజ్ సంపాదించుకుంది. తనకు కొన్ని సినిమాల్లో అవకాశాలు వచ్చినా కూడా అంతగా గుర్తింపు వకీల్ సాబ్ తో తనకు బాగా క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత అవకాశాలు అయితే తగ్గాయి. అయినా కూడా సోషల్ మీడియా లో తన అందాల ఆరబోత మాత్రం అస్సలు ఆపడం లేదు. హాట్ పోజుల తో తన అందాలు మొత్తం ఆరబోస్తోంది ఈ భామ.. చిట్టి పొట్టి బట్టలు వేసుకొ ని హీట్ పెంచుతుంది. ఎద అందాలు అన్నీ చూపించేస్తుంది ఈ బ్యూటి. ఆ అందాల ప్రదర్శన తట్టుకోవడం మాత్రం కష్టమే మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: