నటుడిగా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి దర్శకుడిగా, నిర్మాతగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రవిబాబు ప్రేక్షకులను ఉద్దేశించి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.. అల్లరి సినిమా తో దర్శకుడిగా మారారు రవిబాబు. ఆ తర్వాత అనసూయ, అమరావతి వంటి థ్రిల్లర్ చిత్రాలతో దర్శకుడిగా స్థిరపడిపోయారు.. వెరైటీ చిత్రాల దర్శకుడిగా రవిబాబు టాలీవుడ్ లో పేరు సంపాదించుకున్నారు. అవును, లడ్డుబాబు వంటి చిత్రాలను చేసి ఈ చిత్రాలను కూడా చేయగలనని నిరూపించాడు..