సరిగ్గా తీయాలే కానీ ఓ ముద్దు తెరపై ప్రణయకావ్యమై ప్రేక్షకులను మైమరపిస్తుంది. కానీ.. మన ఇండియన్ తెరలపై ముద్దులు విదేశాలంత ఎక్కవ కాదు. కానీ ఇటీవల మన భారతీయ సినిమాలు కూడా వాటికి ఏమాత్రం తీసిపోకుండా లిప్ టు లిప్ కిస్సులకు ఆస్కారం కల్పిస్తున్నాయి. ప్రత్యేకించి కొందరు నటులు వీటికి బ్రాండ్ అంబాసిడర్ గా మారారు.