ప్రస్తుతం ‘భాగమతి’ లో నటిస్తున్న అనుష్క ఆసినిమా పై చాల ఆశలు పెట్టుకుంది. దక్షిణాది సినిమా రంగంలో అనుష్క స్థాయిలో ఇలాంటి భారీ పాత్రలు చేయగల హీరోయిన్స్ మరెవ్వరూ లేకపోవడంతో మరికొన్ని సంవత్సరాలు అనుష్క హవా కొనసాగే ఆస్కారం ఉంది..