సినిమాతో ప్రారంభమైంది. ఆ తర్వాత ఆయన కెరియర్ అలా కొనసాగుతూ వస్తోంది.. సూపర్ హిట్స్ అందుకున్నప్పుడు పొంగి పోకుండా... ఫ్లాప్స్ వచ్చినపుడు కృంగిపోకుండా అన్నిటినీ సమన్వయంగా చూసారు పవన్. అటు ప్రేక్షకులు కూడా జయాపజయాలను పక్కన పెట్టి
పవన్ ని తమ గుండెల్లో నింపుకున్నారు.
ఇప్పుడు ఆయన నటించిన సినిమాలు చూద్దాం
1. అక్కడ
అమ్మాయి ఇక్కడ అబ్బాయి( ఈవీవీ సత్యనారాయణ,1996)
2. "గోకులంలో సీత" (1997)
సినిమాలో
రాశి తో జత కట్టి తన నటనతో అభిమానులను ఆకట్టుకున్నాడు.
3. "సుస్వాగతం" (1998, భీమనేని శ్రీనివాసరావు) ఈ సినిమాతో
చిరంజీవి తమ్ముడిగా తన టాలెంట్ ను నిరూపించుకున్నాడు.
4. "తొలిప్రేమ"(1998, కరుణాకరన్)
ఈ చిత్రం
పవన్ కళ్యాణ్ కు స్టార్డమ్ ను తెచ్చిపెట్టింది.. ఈ సినిమాలో ఆయన నటన తో యూత్ ని ఆకట్టుకొని ప్రభంజనాన్ని సృష్టించారు
పవన్ కళ్యాణ్.
5. "తమ్ముడు"(1999, అరుణ్ ప్రసాద్)
ఈ
సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికి తెలిసిందే.
6. బద్రి(2000,
పూరి జగన్నాథ్)
7.
ఖుషి (2001, ఎస్.జె.సూర్య)
మార్షల్ ఆర్ట్స్ లో ప్రావీణ్యం ఉన్న
పవన్ కళ్యాణ్ బద్రి,
ఖుషి సినిమాలకు స్వయంగా పోరాట దృశ్యాలను చిత్రీకరించడం విశేషం. అందుకే ఈయన ఫైట్ సీన్స్ అంత రియలిస్టిక్ గా ఉంటాయి.
8. ఆ తర్వాత పవర్ స్టార్ తానే స్వయంగా కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం తో తెరకెక్కించిన చిత్రం
జానీ ( 2003,పవన్ కళ్యాణ్)
11.బాలు(2005,కరుణాకరన్)
12. బంగారం (2006, ధరణి)
13.అన్నవరం(2006,భీమనేని శ్రీనివాసరావు)
15.
జల్సా ( 2008, త్రివిక్రమ్)
16.కొమరంపులి(2010, ఎస్.జె.సూర్య)
17. తీన్మార్ (2011,
జయంత్ సి పరాన్జీ)
18.
పంజా (2011,విష్ణువర్ధన్)
20. కెమెరామెన్ గంగతో రాంబాబు (2012,
పూరి జగన్నాథ్)
ఈ
సినిమా తెలుగులో వంద కోట్ల క్లబ్లో చేరిన మొట్టమొదటి తెలుగు చిత్రంగా రికార్డు సృష్టించింది)
25.
అజ్ఞాతవాసి (2018,
త్రివిక్రమ్ శ్రీనివాస్) సినిమాలను చేసిన తర్వాత రాజకీయ రంగ ప్రవేశం చేసిన
పవర్ స్టార్ కొంత గ్యాప్ తీసుకున్నారు.... ఇప్పుడు మూడేళ్ల తర్వాత మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చి "వకీల్ సాబ్" సినిమాతో మన ముందుకు రానున్నారు.