
ఈ జీవితం మొత్తం ముగ్గురు మగాళ్ళ మద్య తిరిగిందని తెలుస్తుంది. ఆమెను శారీరకంగా, మానసికంగా ఆ ముగ్గురు వాడుకున్నారని పోలీసుల విచారణలో తేలింది. ప్రేమ , డబ్బుల మద్య ఆమె జీవితం నలిగిపోయింది. మొదట సాయి krishna REDDY' target='_blank' title='కృష్ణ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>కృష్ణ రెడ్డి, దేవరాజ్ రెడ్డి లు మాత్రమే ఉన్నారని అనుకున్న పోలీసులకు ఇప్పుడు అశోక్ రెడ్డి కథనం వెలుగు చూసింది.. తాజాగా ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణ చెప్పట్టిన వారికి అసలు నిందితుడు ఇతనేనని తెలిపారు.
శ్రావణితో అశోక్‌రెడ్డికి 2017లో పరిచయం ఏర్పడింది. ఆమె ఆర్థిక పరిస్థితి అదునుగా తీసుకుని అన్నివిధాలా ఉపయోగించుకున్నాడు. ఈ క్రమం లోనే తాను నిర్మించిన ఆర్ఎక్స్ 100 సినిమాలో చిన్న రోల్ ఇచ్చాడు. అవసరమైనప్పుడల్లా శ్రావణికి ఆర్థిక సాయం చేస్తూ లైంగిక వేధింపులకు గురిచేసేవాడు. అతని కోరిక తీర్చమని శ్రావణికి సాయి కూడా చెప్పేవారట..ఇంటికొచ్చి మరీ ఇలా చేస్తున్నారని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. టిక్ టాక్ ద్వారా దేవ రాజ్ పరిచయం అయ్యాడు.ఆ విషయం తెలుసుకున్న అశోక్ రెడ్డి ఆమెను వేధించేవాడు. శ్రావణి ఆత్మహత్య చేసుకున్న రోజు కూడా అశోక్‌రెడ్డి ఆమె ఇంటికి వెళ్లాడు. శ్రావణి కుటుంబసభ్యులతో కలిసి ఆమెను బెదిరించాడు. వారిద్దరి తో ఉన్న సంబంధాలను తెంచుకుంటేనే పెళ్లి లేకుంటే లేదని అనడంతో మస్తాపనికి గురై అదే రోజు రాత్రి సూసైడ్ చేసుకుందని పోలీసులకు దర్యాప్తులో వెల్లడైంది.