
అదితి రావు హైదరి గురించి చెప్పాలంటే ఆమె పలు తెలుగు తమిళ మరియు మలయాళం సినిమాలలో నటించింది .. 2006 లో మలయాళీ సినిమా ప్రజాపతి తో సినిమా రంగం లోకి అడుగుపెట్టింది ..ఇందులో ఆమె నటనతో విమర్శకులతో పటు అభిమానులను ఆకట్టుకుంది .. అటు తర్వాత బాలీవుడ్ లో వచ్చిన యే సాలీ జిందగీ అనే సినిమా ద్వారా ఆమెకు మరింత పేరు వచ్చింది ... అంతటితో ఆమె వెనుదిరిగి చూడలేదు బాలీవుడ్ లో చిత్రాలు చేస్తే నటిగా గురింపు పొందింది .. అంతే కాదు టాలీవూడ్ లోకి ప్రవేశించి సమ్మోహనం మరియు అంతరిక్షం అనే చిత్రాలతో ఆకట్టుకుంది .. అలాగే నాని మరియు సుధీర్ బాబు కాంబినేషన్ లో వచ్చిన వి చిత్రం లోను నాని సరనస అడి పా డింది ... తన సినీ ప్రయాణాన్ని అద్భుతంగా ముందుకు దూసుకుపోతున్న హైదరి జీవితం లో అనుకోని ఒక సంఘటన జరిగింది అదేంటంటే
అదితి రావు హైదరి తన పెళ్లి విషయంలోో తప్పటడుగులు వేసింది చిన్న వయసులోనే పెళ్లి చేసుకొని అర్థాంరంగా వైవాహిక జీవితాన్ని దూరం చేసుకుంది .. అదితికి తనకి 21 సంవత్సరాలు ఉన్నపుడే వివాహం చేసుకుంది తను ఒక బాలీవుడ్ కి చెందిన నటుడని చెప్పింది .. 2009 లో వీరి వివాహం జరగగా ప్రస్తుతం వాళ్లిద్దరూ విడిపోయి వేరుగా ఉంటున్నారు .. తనకి 17 సంవత్సరాలు ఉన్నపుడే రిలేషన్షిప్ మెయింటైన్ చేశామని , 2013 వ సంవత్సరం లో వారు తమ వివాహ బంధానికి ముగింపు పలకడం విశేషం ... ప్రస్తుతం అదితి రావు హైదరి సింగిల్ గానే ఉంటూ సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్నారు