ఈ మధ్య జ్యోతిష్కులు హీరోయిన్ల జీవితాల గురించి బాగానే ఆరా తీస్తున్నారనీ తెలుస్తుంది.


మొన్నటికి మొన్న సమంత మరియు చైతూ విడిపోతారని మూడేళ్ళ కిందే తాను చెప్పానంటూ ఓ స్వామీజీ మీడియా ముందుకొచ్చాడనీ అందరికి తెలిసిందే.. ఇప్పుడు అనుష్క పెళ్లి విషయంలో కూడా ఓ జ్కోతిష్కుడు కీలక వ్యాఖ్యలు చేసాడనీ తెలుస్తుంది. అవి కాస్తా ఇప్పుడు వైరల్ అవుతున్నాయనీ సమాచారం.


తెలుగు ఇండస్ట్రీలో ఎప్పుడూ బోర్ కొట్టని టాపిక్ అనుష్క పెళ్లనీ అందరికి తెలుసు.. ఈమె మ్యారేజ్ గురించి చాలా రోజులుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయట. కానీ సరైన సమాధానం మాత్రం రావడం లేదనీ  ఈ భామ పెళ్లి గురించి ఎప్పటికప్పుడు వార్తలు వస్తున్నా కూడా ఇప్పటి వరకు కన్ఫ్యూజన్ తప్ప క్లారిటీ రాలేదనీ తెలుస్తుంది.మరో నెల రోజులు అంటే 2021 నవంబర్ 7తో 40 వసంతాలు పూర్తి చేసుకుని 41కి చేరవవుతుందట అనుష్క.


 


రోజు రోజుకి రూమర్లు ఎక్కువైపోతుంటే అనుష్క పెళ్లిపై రోజుకో వార్త బయటికి వస్తుంటే అభిమానుల్లో కూడా కంగారు పెరిగిపోతుందనీ సమాచారం. ఇంతకీ ఈ భామ ఇప్పట్లో పెళ్లి చేసుకుంటుందా లేదా అనే అనుమానాలు కూడా వస్తున్నాయనీ తెలుస్తుంది.పైగా ప్రభాస్‌తో కొన్నాళ్లుగా అనుష్క డేటింగ్ చేస్తుందనే వార్తలు కూడా ఉన్నాయనీ తెలుస్తుంది..



దీనిపై అటు ప్రభాస్ అలాగే ఇటు అనుష్క నో అనే సమాధానాలే చెప్పారట.. అయినా కూడా వీళ్ల మధ్య రూమర్స్ ఆగడం లేదనీ తెలుస్తుంది.. ఇక ఇప్పుడు వీటన్నింటికీ సమాధానాలు వస్తున్నాయనీ కాకపోతే కాస్త మెల్లగా వస్తున్నాయనీ తెలుస్తుంది.. ఇప్పుడు ఇండస్ట్రీలో జరుగుతున్న ప్రచారాన్ని బట్టి చూస్తుంటే అనుష్క పెళ్లి ఇప్పట్లో లేనట్లే అని వార్త వినిపిస్తుంది. ప్రస్తుతం జేజమ్మ మనసు అంతా సినిమాలపైనే ఉందట.


ఇదివరకులా ఇప్పుడు అవకాశాలు మాత్రం రావడం లేదట.గతేడాది కోన వెంకట్ నిర్మాణంలో వచ్చిన 'నిశ్శబ్ధం' సినిమా వచ్చినట్లు కూడా ఎవరికీ తెలియదనీ సమాచారం. ఆ తర్వాత ఇతర సినిమాలేవీ ఒప్పుకోలేదట అనుష్క. ఇదిలా ఉంటే తన పెళ్లి ఇప్పట్లో ఉండదని మరోసారి క్లారిటీ ఇచ్చిందట అనుష్క. పైగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో బిజీగా ఉందట  అనుష్క.


 


గత కొన్నేళ్లుగా కేవలం ఉమెన్ సెంట్రిక్ సబ్జెక్ట్స్ మాత్రమే చేస్తుందట అనుష్క.రారా కృష్ణయ్య దర్శకుడు మహేష్ చెప్పిన ఒక కథ అనుష్కకు నచ్చినా కూడా అనివార్య కారణాలతో ఈ సినిమా ఆగిపోయింది. ప్రస్తుతానికి పూర్తిగా ఖాళీ అయిపోయిందట ఈ సీనియర్ హీరోయిన్. దాంతో అనుష్క పెళ్లి ఎప్పుడు చేసుకుంటుందంటూ సోషల్ మీడియాలో వార్తలు మొదలయ్యాయనీ తెలుస్తుంది.



దీనిపై ఒక జ్యోతిష్కుడు అసలు విషయం బయట పెట్టాడనీ తెలుస్తుంది. అనుష్కను చాలా కాలంగా చూసిన వాడు  ఎన్నో రోజులుగా గమనిస్తున్న ఓ కర్ణాటక జ్యోతిష్కుడు జేజమ్మ పెళ్లిపై కీలక వ్యాఖ్యలు చేసాడట. అనుష్క తన వృత్తిలో చాలా సిన్సియర్‌గా ఉంటుందని.. అలాగే ఆమె ముఖ కవళికలను బట్టి చూస్తే ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకోలేదని స్పష్టంగా తెలుస్తుందనీ సమాచారం.


 


ఖచ్చితంగా బయట వ్యక్తినే అనుష్క పెళ్లి చేసుకుంటారని  2023 లోపు ఈమె పెళ్లి జరుగుతుందనీ అంటూ గురూజీ తెలిపారట మరి ఆ జ్యోతిష్కుడు చెప్పిన మాటలు ఎంత వరకు నిజం అవుతాయో చూడాలి మరి..

మరింత సమాచారం తెలుసుకోండి: