ఇక ఈ సినిమా ఆట్లి మార్క్ కంటెంట్ తో తెరకెక్కించ బడుతోంది అని చెప్పవచ్చు.. ఈ సినిమాని నిర్మించడానికి..AGS ఎంటర్టైన్మెంట్ వారు ముందుకు వచ్చారట.. ఈ సినిమాకు సంబంధించి అతిత్వరలోనే ఒక అధికార ప్రకటన వెలువడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం డైరెక్టర్ అట్లీ బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ తో ఒక మూవీ ని తెరకెక్కిస్తున్నారు. వచ్చే ఏడాది ఆ సినిమా పూర్తి ఆ యేడాది విడుదలకు సిద్ధమవుతోందట. ఇక హీరో విజయ్ కూడా బీస్ట్ మూవీ షూటింగ్ ను కూడా పూర్తిచేసినట్లు తెలుస్తోంది విజయ్. ఇక ఈ సినిమాని ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు.
ఇక తెలుగులో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఒక మూవీ ని ప్రారంభించారు విజయ్. ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్ నెలలో ప్రారంభించి వచ్చే ఏడాది విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అలాగే డైరెక్టర్ అట్లీ కూడా అల్లు అర్జున్ తో ఒక మూవీ చేస్తున్నారనే వార్తలు బాగా వినిపిస్తున్నాయి.. ప్రస్తుతం హీరో విజయ్ డైరెక్టర్ అట్లీ ఎవరు ప్రాజెక్టులలో వారు చాలా బిజీగా ఉన్నారు. ఇక మరొక సారి మూడు సినిమాలు చేసే.. మల్లి హ్యాట్రిక్ విజయాల మీద కన్ను వేశారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి