భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అయింది మొదటి రోజు నుంచే హిట్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా అటు తెలుగులోనె కాదు అటు తమిళంలో సూపర్హిట్ అయింది అని చెప్పాలి. ఇక ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసాయి. ఇక ఈ సినిమాలో అజిత్ నటనతో పాటు అటు కార్తికేయ నటన కూడా బాగుంది అంటూ విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు. ఇక మొన్నటి వరకూ థియేటర్లో సందడి చేసిన అజిత్ ధోవల్ సినిమా మరికొన్ని రోజుల్లో ఓటిటి లో స్ట్రీమింగ్ కాబోతుంది అన్న విషయం తెలిసిందే.
ఇక జి ఫైవ్ ఓటిటి ప్లాట్ ఫామ్ వేదిక ఈ సినిమా విడుదల కాబోతుంది. దీంతో ఇక ఇప్పటి వరకు అటు థియేటర్లలో ఈ సినిమాను చూడని వారందరూ కూడా ఈ సినిమాని ఓటిటీలో చూస్తూ ఎంతగానో ఎంజాయ్ చేస్తున్నారు అని చెప్పాలి. ఇలాంటి సమయంలోనే అభిమానులందరికీ గుడ్ న్యూస్ చెప్పింది చిత్రబృందం . ఇక ఈ సినిమాని మలయాళం లాంగ్వేజ్ లో కూడా విడుదల చేయాలంటూ ప్రేక్షకుల నుంచి భారీగా డిమాండ్ లు వచ్చిన నేపథ్యంలో ఇక ప్రేక్షకుల కోరిక మేరకు ఏప్రిల్ 1వ తేదీన జీ5 వేదికగా సినిమాను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి