రేపటితో 2022 వ సంవత్సరం సగం ముగియబోతోంది. ఇప్పటి వరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు విడుదల అయ్యాయి. అందులో కొన్ని సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర జరుపుకున్న ప్రీ రిలీజ్ బిజినెస్ కంటే ఎక్కువ షేర్ కలెక్షన్లను వసూలు చేసి మంచి విషయాలను అందుకోగా, మరికొన్ని సినిమాలు టాలీవుడ్ ఇండస్ట్రీలో జరుపుకున్న ఫ్రీ రిలీజ్ బిజినెస్ కంటే తక్కువ కలెక్షన్లను బాక్సాఫీస్ దగ్గర వసూలు చేసి అపజయం పాలు అయ్యాయి.  ఇప్పటివరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో విడుదల అయ్యి రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుపుకున్న ప్రీ రిలీజ్ బిజినెస్ కంటే ఎక్కువ షేర్ కలెక్షన్లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసిన సినిమాలు ఏవో తెలుసుకుందాం.


2022 సంవత్సరం ప్రారంభంలో సంక్రాంతి సందర్భంగా నాగార్జున హీరోగా నాగ చైతన్య ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన బంగార్రాజు సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుపుకున్న ప్రీ రిలీజ్ బిజినెస్ కంటే ఎక్కువ కలెక్షన్లను వసూలు చేసి బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా తెరకెక్కిన డీజే టిల్లు సినిమా మంచి అంచనాలతో విడుదలైన రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుపుకున్న ప్రీ రిలీజ్ బిజినెస్ కంటే ఎక్కువ షేర్ కలెక్షన్లను వసూలు చేసి బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుపుకున్న ప్రీ రిలీజ్ బిజినెస్ కంటే ఎక్కువ కలెక్షన్లను వసూలు చేసి టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసుకుంది.


యాష్ హీరో గా ప్రశాంత్ నీల్  దర్శకత్వంలో తెరకెక్కిన కే జి ఎఫ్ చాప్టర్ 2 సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుపుకున్న ప్రీ రిలీజ్ బిజినెస్ అంటే ఎక్కువ కలెక్షన్లను వసూలు చేసి టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. శివ కార్తికేయన్ హీరోగా తెరకెక్కిన కాలేజ్ డాన్ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుపుకున్న ప్రీ రిలీజ్ బిజినెస్ కంటే ఎక్కువ షేర్ కలెక్షన్లను వసూలు చేసి మంచి విజయాన్ని టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర అందుకుంది. అడవి శేషు హీరోగా తెరకెక్కిన మేజర్ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుపుకున్న ఫ్రీ రిలీజ్ బిజినెస్ కంటే ఎక్కువ  కలెక్షన్లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసి టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. లోకనాయకుడు కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన విక్రమ్ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుపుకున్న ప్రీ రిలీజ్ బిజినెస్ కంటే ఎక్కువ షేర్ కలెక్షన్లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసి మంచి విజయాన్ని అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: