గ్రేట్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన పొన్నియన్ సెల్వన్ మొదటి భాగం సెప్టెంబర్ 30 వ తేదీన తమిళ్ , తెలుగు , కన్నడ , మలయాళ , హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో చియాన్ విక్రమ్ , కార్తీ , జయం రవి , ఐశ్వర్య రాయ్ ,  త్రిష , శోభిత ధోళిపాల ముఖ్య పాత్రలలో నటించగా , ఏ ఆర్ రెహమాన్ ఏ మూవీ కి సంగీతాన్ని అందించాడు. ఈ మూవీ ఇప్పటి వరకు 7 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ని కంప్లీట్ చేసుకుంది. ఈ 7 రోజుల్లో ఈ సినిమా రోజు వారీగా ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలెక్షన్ల వివరాలను తెలుసుకుందాం.

పొన్నియన్ సెల్వన్ మూవీ మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 41.80 కోట్ల షేర్ , 82.30 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
పొన్నియన్ సెల్వన్ మూవీ 2 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 34.30 కోట్ల షేర్ , 65.30 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
పొన్నియన్ సెల్వన్ మూవీ 3 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 34.70 కోట్ల షేర్ , 66.75 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
పొన్నియన్ సెల్వన్ మూవీ 4 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 13.10 కోట్ల షేర్ , 25.25  కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
పొన్నియన్ సెల్వన్ మూవీ 5 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 15 కోట్ల షేర్ , 29.40 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
పొన్నియన్ సెల్వన్ మూవీ 6 వ  రోజు ప్రపంచ వ్యాప్తంగా 16.40 కోట్ల షేర్ , 32.25 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
పొన్నియన్ సెల్వన్ మూవీ 7 వ  రోజు ప్రపంచ వ్యాప్తంగా 11.50 కోట్ల షేర్ , 22.30 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: