కార్తి హీరోగా నటించిన ఖైదీ సినిమాను కూడా దీపావళి సందర్భంగా ప్రేక్షకులు ముందుకు తీసుకురాబోతున్నారు తెలుగు లో కార్తీకీ ఎంతటి స్థాయిలో క్రేజీ ఉందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఆయన డబ్బింగ్ సినిమాలను విడుదల చేసిన కూడా డైరెక్టర్ సినిమాకు వచ్చే కలెక్షన్లు సంపాదించుకుంటూ ఉంటారు. హిట్ సినిమా చేసిన తరువాత అంతటి స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయిన కూడా ఆయన ఇమేజ్కు తెలుగులో వచ్చిన ఇబ్బంది ఏం లేదు.
ఆ విధంగా ఎన్నో అంచనాల మధ్య తెలుగు ప్రేక్షకులు ముందుకు ఆయన ఇప్పుడు మరొక సినిమాతో రాబోతున్నారు. సర్దార్ అనే సినిమాను దీపావళి సందర్భంగా విడుదల చేయాలి అనేది ఎప్పుడు నిర్ణయించింది. అలా నిర్ణయించిన ప్రకారం ఈ సినిమా ఇప్పుడు విడుదల చేస్తూ ఉండడం విశేషం . ఈ సినిమాను కార్తీ హిట్ సినిమాలతో పోలుస్తున్నారు చిత్ర బృందం వాటికంటే ఈ సినిమా ఏ మాత్రం తీసిపోదు అనే విధంగా వారు చెబుతున్నారు. డ్యూయల్ రోల్ లో విభిన్నమైన గెటప్పులతో కనిపిస్తున్న ఈ సినిమా ద్వారా తప్పకుండా విజయం అందుకోవడం ఖాయం అని ప్రతి ఒక్కరు కూడా చెబుతున్నారు. మరి ఈ సినిమా ఆయనకు ఎంతటి స్థాయిలో విజయాన్ని తెచ్చిపెడుతుందో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి