మోస్ట్ బ్యూటిఫుల్ నటి మనులలో ఒకరు అయినటు వంటి సోనాల్ చౌహాన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సోనాల్ చౌహాన్ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎక్కువగా బాలకృష్ణ సినిమా లలో హీరోయిన్ గా నటించి , మంచి గుర్తింపు ను తెలుగు సినిమా ఇండస్ట్రీ లో దక్కించుకుంది. ఇది ఇలా ఉంటే ఈ ముద్దు గుమ్మ ఇప్పటికే ఈ సంవత్సరం రెండు మూవీ లతో ప్రేక్షకులను పలకరించింది. సోనాల్ చౌహాన్ ఈ సంవత్సరం మొదట విక్టరీ వెంకటేష్ , వరుణ్ తేజ్ హీరోలుగా మిల్కీ బ్యూటీ తమన్నా , మెహరీన్ హీరోయిన్ లుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తేరకేక్కిన ఎఫ్ 3 మూవీ ద్వారా ప్రేక్షకులను పలకరించింది. ఈ మూవీ లో ఈ ముద్దు గుమ్మ ఒక కీలకమైన పాత్రలో నటించింది.  ఇది ఇలా ఉంటే తాజాగా సోనాల్ చౌహాన్ టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా తెరకెక్కిన ది ఘోస్ట్ మూవీ లో హీరోయిన్ గా నటించింది. 

మూవీ కి యంగ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్ దర్శకత్వం వహించాడు. ది ఘోస్ట్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని అందుకుంది.  ఇది ఇలా ఉంటే ఇప్పటికే సినిమాల ద్వారా ఎంతో మంది అభిమానుల మనసు దోచుకున్న ఈ ముద్దు గుమ్మ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. అందులో భాగంగా తాజాగా సోనాల్ చౌహాన్ తన ఎద అందాలు ఫోకస్ అయ్యేలా అదిరిపోయే రేంజ్ లో ఉన్న ఒక ఫోటో ను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. సోనాల్ చౌహాన్ కు సంబంధించిన ఈ హాట్ లుక్ లో ఉన్న ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: