మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ హాటెస్ట్ నటి మనులలో ఒకరు అయినటు వంటి ప్రియమణి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ ఇప్పటికే అనేక తెలుగు మూవీ లలో నటించి ఎంతో మంది సినీ ప్రేమికుల మనసు దోచుకుంది. ప్రియమణి ఎన్నో సంవత్సరాల పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా కొనసాగి , అద్భుతమైన సినిమా అవకాశాలను కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో దక్కించుకుంది. ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో మాత్రం ఈ ముద్దు గుమ్మ వరస సినిమా అవకాశాలను దక్కించు కోవడంలో చాలా వరకు వెనకబడి పోయింది. ప్రస్తుతం ప్రియమణి తెలుగు లో నాగ చైతన్య హీరో గా వెంకట్ ప్రబూ దర్శకత్వం లో తెరకెక్కుతున్న కష్టడి మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటిస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ ముద్దు గుమ్మ భారీ క్రేజ్ ఉన్న మూవీ లో ఐటెం సాంగ్ లో ఆఫర్ కొట్టేసినట్లు తెలుస్తోంది.

అసలు విషయం లోకి వెళితే. .. ప్రస్తుతం బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ ,  కోలీవుడ్ క్రేజీ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం లో జవాన్ అనే మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ స్కూల్ స్పీడ్ లో జరుగుతుంది. ఈ మూవీ లో దర్శకుడు అట్లీ ఒక స్పెషల్ సాంగ్ ను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఆ స్పెషల్ సాంగ్ లో ప్రియమణి , షారుక్ ఖాన్ తో స్టెప్ లు వేయనున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఇది వరకే వీరిద్దరూ కలిసి చెన్నై ఎక్స్ ప్రెస్ మూవీ లో వన్ టూ త్రీ ఫోర్ అనే స్పెషల్ సాంగ్ లో స్టెప్ లు వేశారు. ఈ సాంగ్ కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: