అందాల భామ శ్రీయ శరణ్ తెలుగు తెర మీద దాదాపు రెండు దశాబ్ధాలుగా అలరిస్తూనే ఉంది. ఇష్టం సినిమా నుంచి ఈమధ్య వచ్చిన ఆర్.ఆర్.ఆర్ వరకు తనకు తగిన పాత్రలను చేస్తూ వస్తుంది శ్రీయ.

అప్పట్లో కెరీర్ మంచి పీక్స్ లో ఉన్న టైం లో టాలీవుడ్ స్టార్స్ అందరితో కలిసి నటించిన ఈ అమ్మడు ఇప్పటికీ చిన్న పాత్రలకైనా సరే ఓకే అంటుంది. పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తూ వస్తున్న శ్రీయ ఓ బిడ్డకు తళ్లైనా సరే ఫిగర్ మాత్రం బాగా మెయింటైన్ చేస్తుంది.

లేటెస్ట్ గా అమ్మడు టీ షర్ట్ పైన కోట్ వేసుకుని అందాలతో అలరిస్తుంది.. టీ షర్ట్ లోపల నుంచి అందాలు కనిపించేలా అమ్మడు ఆడియన్స్ ని తెగ టెంప్ట్ చేస్తుంది. అసలు పెళ్లై ఒక బిడ్డకు తల్లి అని ఏమాత్రం కూడా అనిపించడం లేదు. శ్రీయా ఫిగర్ చూసి ఆడియన్స్ మైండ్ బ్లాక్ అవుతుంది. ఇన్నేళ్లవుతున్నా శ్రీయా తన అందచందాలతో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేస్తూనే ఉంది. ఇదేకాదు తన భర్త తో పబ్లిక్ లో ముద్దుల్లో కూడా అమ్మడి రేంజ్ వేరే. ఇప్పటికీ సోలో హీరోయిన్ గా కూడా నటించాలని చూస్తున్న శ్రీయ ఫోటో షూట్స్ తో మాత్రం తెగ పిచ్చెక్కించేస్తుంది.


అమ్మడు దూకుడు చూస్తుంటే మరో ఐదారేళ్లు ఈజీగా ఇలానే తన ఫాం కొనసాగించేలా ఉంది. శ్రీయా సినిమాలే కాదు ఈమధ్య తన హాట్ ఫోటో షూట్స్ తో కూడా స్పెషల్ క్రేజ్ తెచ్చుకున్నాయి. ఒకప్పటి స్టార్స్ అందరితో జోడీ కట్టిన శ్రీయ ప్రస్తుతం సీనియర్ స్టార్స్ కి పర్ఫెక్ట్ జోడీ అనిపించుకుంటుంది. అయితే ఆ ఛాన్సులు తగ్గుముఖం పట్టగా ఎలాంటి పాత్రలకైనా కూడా సరే అంటుంది. సౌత్ లోనే కాదు బాలీవుడ్ లో కూడా క్రేజీ ఛాన్సులు అందుకుంటుంది శ్రీయ. ఆమె చేస్తున్న సినిమాలకు అక్కడ మంచి డిమాండ్  కూడా ఏర్పడుతుంది. వెరైటీ పాత్రల్లో కూడా శ్రీయ బీ టౌన్ ఆడియన్స్ ని అలరిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: