ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ప్రజాదారణ పొందిన మ్యూజిక్ డైరెక్టర్ లలో ఒకరు అయినటు వంటి ఏ ఆర్ రెహమాన్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆస్కార్ విజేత ఏ ఆర్ రెహమాన్ ఇప్పటికే ఎన్నో ఇండియన్ మూవీ లకు సంగీతాన్ని అందించి ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపు ను దక్కించుకున్నాడు. ఇది ఇలా ఉంటే ఏ ఆర్ రెహమాన్ తాజాగా పోన్నియన్ సెల్వన్ అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ కి సంగీతం అందించాడు.

మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ లో చెయాన్ విక్రమ్ , కార్తీ  జయం రవి , ఐశ్వర్య రాయ్ , త్రిష , ప్రకాష్ రాజ్ లు ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే తమిళ్ , తెలుగు , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూవీ కి ఇతర భాషలతో పోలిస్తే తమిళ నాడు లో భారీ కలక్షన్ లు లభించాయి. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విజయంలో ఏ ఆర్ రెహమాన్ అందించిన సంగీతం కూడా కీలక పాత్రను పోషించింది. ఇది ఇలా ఉంటే ఏ ఆర్ రెహమాన్ ఇప్పటికే ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీ లకు సంగీతాన్ని అందించాడు.

అలాగే తన సంగీతం తో కూడా కొన్ని సినిమాలను విజయం తీరం వైపు ఏ ఆర్ రెహమాన్ తీసుకువెళ్లాడు. ఇది ఇలా ఉంటే ఇంతటి క్రేజ్ ను సంపాదించుకున్న ఏ ఆర్ రెహమాన్ ఒక్కో మూవీ కి దాదాపు 6 కోట్ల వరకు రెమ్యూనిరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే తన మ్యూజిక్ తోనే సినిమా లను హిట్ చేయగల సామర్థ్యం ఉన్న ఏ ఆర్ రెహమాన్ కు 6 కోట్ల రెమ్యూనిరేషన్ అనేది పెద్ద విషయం ఏమీ కాదు అని కొంత మంది అభిప్రాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: