మోస్ట్ హాటెస్ట్ బ్యూటీ కియారా అద్వానీ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కియారా అద్వానీ ఎక్కువ శాతం బాలీవుడ్ మూవీ ల ద్వారా అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకుంది. అలా బాలీవుడ్ మూవీ ల ద్వారా మంచి గుర్తింపు ను సంపాదించుకున్న ఈ ముద్దు గుమ్మ కొన్ని సంవత్సరాల క్రితం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా తెరకెక్కిన భరత్ అనే నేను ,  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరో గా తెరకెక్కిన వినయ విధేయ రామ అనే భారీ బడ్జెట్ తెలుగు మూవీ లలో హీరోయిన్ గా నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా మంచి గుర్తింపు ను సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరో గా శంకర్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. 

మూవీ కనుక మంచి విజయం సాధించినట్లు అయితే కియార అద్వాని కి పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు లభించే అవకాశం ఉంది. ఇలా వరుస క్రేజీ మూవీ లతో ఫుల్ జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న ఈ హాట్ బ్యూటీ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటో లను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా కూడా ఈ హాట్ బ్యూటీ తనకు సంబంధించిన వెరీ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఒక ఫోటో ను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిందిటీ. కియారా అద్వానీ తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న స్లీవ్ లెస్ బ్లాక్ కలర్ డ్రెస్ ను వేసుకొని తన వెరీ హాట్ థాయ్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటో కు స్టిల్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: