అందాల ముద్దు గుమ్మ కృతి సనన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తేరకెక్కిన 1 నేనొక్కడినే మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద విజయం సాధించక పోయినప్పటికీ ఈ మూవీ లో ఈ ముద్దు గుమ్మ తన నటన తో , అంద చందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. దానితో కృతి సనన్ కు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన గుర్తింపు లభించింది. ఇది ఇలా ఉంటే ఈ ముద్దు గుమ్మ ప్రస్తుతం ఎక్కువ శాతం బాలీవుడ్ మూవీ లలో హీరోయిన్ గా నటిస్తోంది. 

అందులో భాగంగా ఇప్పటికే అనేక బాలీవుడ్ మూవీ లలో నటించిన కృతి సనన్ ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా కెరీర్ ను కొనసాగిస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో కృతి సనన్ ఎక్కువ శాతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తను సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. అందులో భాగంగా ఇప్పటికీ అనేక సార్లు కృతి సనన్ తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న అనేక ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. 

కృతి సనన్ తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఫోటోలలో అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న వైట్ కలర్ డ్రెస్ ను వేసుకొని తన ఏద అందాలు మరియు నడుము అందాలు మరియు థాయ్ ప్రదర్శితం అయ్యేలా అదిరిపోయే యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం కృతి సనన్ కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: