
ఇక దీంతో ఆ తర్వాత బాలీవుడ్లో పలు అవకాశాలను అందుకొని అక్కడ స్టార్ హీరోయిన్గా రాణిస్తోంది. కృతి సనన్ బారి బడ్జెట్ చిత్రాలలో నటిస్తూ ఉంటోంది. ఈ ముద్దుగుమ్మ మోడల్ అయినప్పటికీ తన నాజూకైన అందాలను ఎలా మెయింటైన్ చేయాలో బాగా తెలుసని చెప్పవచ్చు అందుచేతనే తాను వేసుకొనే దుస్తులను కాస్త భిన్నంగా వెరైటీగా ఉండే విధంగా ప్లాన్ చేస్తూ ఉంటుంది కళ్ళు చెదిరిపోయి బ్లూ డ్రెస్సులు కృతి మెరుపులు ఈమె అందాలకు హైలైట్ గా నిలుస్తోంది. ఈమె ధరించిన ఈ పొట్టి డ్రస్సు వల్ల తన థైస్ అందాలు మొత్తం చూపిస్తూ ఉంటుంది.
ఈ ఫోటోలు చూసిన పలువురు నెటిజెన్ల సైతం కృతి పైన పలు రకాలుగా సెటైర్లు వేస్తున్నారు.. కృతి సనన్ డ్రెస్ వేసుకొని ప్యాంటు వేసుకోవడం మరిచిపోయిందా అంటూ పలు రకాలుగా జోకులు వేస్తున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ లో అలా వైకుంఠపురం సినిమాలు నటించింది ఈ చిత్రంలో యువ హీరో కార్తీక్ ఆర్యన్ హీరోగా నటించారు. ఈ సినిమా ఈనెల 17వ తేదీన అక్కడ గ్రాండ్గా విడుదల కాబోతోంది ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇలా తన అంద చేద్దాలతో చాలా ట్రెండీగా నిలుస్తోంది కృతి సనన్. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. మరి ఏ మేరకు ఈ సినిమాతో సక్సెస్ అవుతుందో చూడాలి మరి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి