
పుష్ప ది రైస్ అంటూ వచ్చిన మొదటి భాగం సూపర్ హిట్ అవడంతో సెకండ్ పార్ట్ కూడా అంతకుమించి అనేలా తెరకెక్కించబోతున్నారు సుకుమార్. ఫస్ట్ పార్ట్ విడుదల ఏడాది పూర్తి అయిన ఇప్పటివరకు ఏ ఒక్క అప్డేట్ కూడా విడుదల చేయలేదు చిత్ర బృందం. కానీ ఇప్పుడు వారిని ఆనందపరచడానికి డైరెక్టర్ సుకుమార్ ఒక గుడ్ న్యూస్ తెలిపాడం జరిగింది. ఈ సినిమా నుంచి త్వరలోనే ఒక అప్డేట్ వస్తుందంటే ఒక పోస్టుని విడుదల చేశారు ఏప్రిల్ 8వ తేదీన అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఆ రోజున ఈ సినిమా నుంచి గ్లింప్స్ లేదా టీజర్ వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.
మొదటి పాటలు ఎన్నో అంచనాలు సృష్టించిన పుష్ప చిత్రం సెకండ్ పార్ట్ లో ఎటువంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.. ఈ చిత్రాన్ని movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తూ ఉన్నారు. హీరోయిన్ కా రష్మిక నటిస్తోంది. అలాగే ఫహద్ ఫాజిల్ విలన్ గా కనిపించబోతున్నారు. దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు ఫస్ట్ పార్ట్ కి కూడా దేవి సిరప్రసాద్ సంగీతం అందించడంతో బాగా పాపులర్ అయ్యాయి మరి సెకండ్ పార్ట్ లో ఎటువంటి పాటలను పాడి అభిమానులను సంతోష పరుస్తారో చూడాలి మరి.