
1). నైజాం-21.32 కోట్ల రూపాయలు.
2). సిడెడ్-10.45 కోట్ల రూపాయలు.
3). ఉత్తరాంధ్ర-9.33 కోట్ల రూపాయలు.
4). ఈస్ట్-4.50 కోట్ల రూపాయలు.
5). వెస్ట్-7.28 కోట్ల రూపాయలు.
6). గుంటూరు-8.31 కోట్ల రూపాయలు
7). కృష్ణ-5.68 కోట్ల రూపాయలు.
8). నెల్లూరు-2.70 కోట్ల రూపాయలు
9). ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం కలెక్షన్ల విషయానికి వస్తే.. రూ.69.75 కోట్ల రూపాయలు రాబట్టింది.
10). రెస్ట్ ఆఫ్ ఇండియా-1.55 కోట్ల రూపాయలు.
11). ఓవర్సీస్-17.50 కోట్ల రూపాయలు.
12). ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల విషయానికి వస్తే రూ. 99.35 కోట్ల రూపాయలు రాబట్టింది.
భరత్ అనే నేను సినిమా దాదాపుగా రూ.98.5 కోట్ల రూపాయల థియెట్రికల్ బిజినెస్ జరగక ఈ సినిమా సక్సెస్ సాధించాలి అంటే రూ.99 కోట్ల రూపాయలు రాబట్టాల్సి ఉన్నది.. అయితే ఈ సినిమా ఫుల్ రన్ టైమ్ లో ఈ చిత్రం రూ.99.35 కోట్ల రూపాయలను రాబట్టింది దీంతో రూ.100 కోట్ల మార్క్ ను మాత్రం అందుకోలేకపోయింది. ఇక ఈ సినిమాకి ఎన్నో సినిమాలు పోటీగా విడుదల ఇవ్వడమే కాకుండా ఐపీఎల్ సీజన్ కూడా కావడంతో ఈ రేంజ్ లో కలెక్షన్స్ సాధించడం అంటే అది మామూలు విషయం కాదు కేవలం ఈ సినిమా రూ.35 లక్షల ప్రాపర్టీతో హీట్ గా నిలిచింది.