ఒకవైపు మరదలి పాత్రలో తన భారీ స్థాయిల అందాలతో మెస్మరైజ్ చేసిన హనీ రోజ్.. కుర్రాళ్లలో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. తల్లి పాత్రలో నటించి తన అభినయాన్ని కూడా ప్రదర్శించింది. వీర సింహారెడ్డి మూవీ తర్వాత ఈ హాట్ బ్యూటీ హీటెక్కించే అందాలకు సోషల్ మీడియాలో కుర్రాళ్లు దాసోహం అన్నారు. భారీ పరువాలకు కుర్రు గుండెలు చిత్తై పోతున్నాయి.వీర సింహారెడ్డి చిత్రం తర్వాత హనీ రోజ్ ఎక్కడ కనిపించినా తన అందాలు వీక్షించేందుకు భారీ సంఖ్యలో జనం వస్తున్నారు. అలాగే సోషల్ మీడియాలో హీటెక్కించే ఫోజులతో, భారీ సైజ్ ఎద అందాలను ఆరబోస్తూ మత్తెక్కించే ఫోటోలను పోస్టు చేస్తూ తన క్రేజ్ ను మరింతగా పెంచేసుకుంది.
వీరసింహా రెడ్డికి ముందు మాన్‌స్టర్ అనే సినిమాలో నటించి తెలుగు సినీ ప్రేక్షకులను పలకరించింది. ఆ సినిమా క్యాబ్ డ్రైవర్ పాత్రలో నటించింది. ఎవర్రా ఈ బ్యూటీ చాలా అందంగా ఉందని అనుకుంటున్న సమయంలోనే వీరసింహారెడ్డి సినిమాలో కనిపించింది.తాజాగా ఈ బ్యూటీ వైట్ కలర్ శారీలో కనిపించి కవ్వించింది. ఏంజెల్ లా కనిపించింది పిచ్చెక్కించింది. టైట్ బ్లౌజ్ నుండి ఎగిసిపడే ఎద అందాలతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి