మెగాస్టార్ చిరంజీవి ఆఖరుగా నటించిన ఆరు మూవీ ల నైజాం ఏరియా క్లోజింగ్ కలెక్షన్స్ వివరాలు తెలుసుకుందాం.

చిరంజీవి తాజాగా భోళా శంకర్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాకి మెహర్ రమేష్ దర్శకత్వం వహించగా ... అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మించాడు. తమన్నా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి మహతీ స్వర సాగర్ సంగీతం అందించాడు. ఈ మూవీ ఈ సంవత్సరం ఆగస్టు 11 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. ఇకపోతే ఈ సినిమా నైజాం ఏరియాలో కేవలం 7 కోట్ల షేర్ కలక్షన్ లను మాత్రమే వసూలు చేసింది.

చిరంజీవి ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా వాల్టేర్ వీరయ్య అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించిన విషయం మనకు తెలిసిందే. ఇకపోతే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ నైజాం ఏరియాలో 36.25 కోట్ల కలక్షన్ లను వసూలు చేసింది.

చిరంజీవి హీరో గా రూపొందిన గాడ్ ఫాదర్ సినిమా నైజాం ఏరియా లో 12.40 కోట్ల కలెక్షన్ లను వసులు చేసింది.

మెగాస్టార్ చిరంజీవి హీరో గా కొరటాల శివ దర్శకత్వం లో రూపొందిన ఆచార్య సినిమా నైజాం ఏరియాలో 12.45 కోట్ల కలక్షన్ లను వసూలు చేసింది .

చిరంజీవి హీరో గా నయన తార , తమన్నా హీరోయిన్ లుగా సురేందర్ రెడ్డి దర్శకత్వం లో రూపొందిన సైరా నరసింహా రెడ్డి సినిమా నైజాం ఏరియాలో 32.51 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది .

చిరంజీవి హీరో గా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా వి వి వినాయక్ దర్శకత్వంలో రూపొందిన ఖైదీ నెంబర్ 150 మూవీ నైజాం ఏరియా లో 19.60 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసిం ది.

మరింత సమాచారం తెలుసుకోండి: