తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని సంవత్సరాల క్రితం టాప్ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగించిన ముద్దు గుమ్మ లలో ఒకరు అయినటువంటి సమీరా రెడ్డి గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ కొన్ని సంవత్సరాల క్రితం టాలీవుడ్ టాప్ హీరోలు అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన జై చిరంజీవ సినిమాలోనూ ... యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందిన నరసింహుడు , అశోక్ సినిమాల్లోనూ హీరోయిన్ గా నటించింది. 

ఇకపోతే ఈ ఇద్దరు హీరోలతో పాటు మరి ఎంతో మంది క్రేజీ హీరోల పక్కన నటించి తన నటనతో ... అంతకు మించిన అందచందాలతో ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ ముద్దు గుమ్మ ఆ తర్వాతి కాలంలో తెలుగు సినీ పరిశ్రమలో క్రేజీ సినిమాల్లో అవకాశాలు దక్కించుకోవడంలో వెనుక బడి పోయింది. ఇకపోతే ఈ మధ్య కాలంలో మాత్రం ఈ ముద్దు గుమ్మ పూర్తిగా సినిమా ఇండస్ట్రీ కి దూరంగానే ఉంటుంది. ఇది ఇలా ఉంటే సినిమాలకు దూరంగా ఉంటున్నప్పటికీ ఈ నటి సోషల్ మీడియా ద్వారా మాత్రం ప్రేక్షకులను తన హాట్ అందాలతో అలరిస్తూ వస్తుంది. 

అందులో భాగంగా తాజాగా ఈ హాట్ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్ లో పింక్ కలర్ లో ఉన్న శారీని కట్టుకొని అందుకు తగిన పింక్ కలర్ లో ఉన్న స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి తన ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాలు ప్రదర్శితం అయ్యలా ఉన్న ఫోటో లను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది . ప్రస్తుతం సమీరా రెడ్డి కి సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియా లో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: