మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి కృతి శెట్టి గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఈ ముద్దుగుమ్మ ఉప్పెన మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయ్యి మొదటి మూవీ తోనే అద్భుతమైన విజయాన్ని సూపర్ క్రేజ్ ను సంపాదించుకుంది. ఇక ఆ తర్వాత నుండి ఈ నటికి తెలుగు సినీ పరిశ్రమలో వరుసగా అవకాశాలు దక్కుతున్నాయి. అందులో భాగంగా ఇప్పటికే ఎన్నో విజయాలను టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న యువ నటి ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మోస్ట్ బిజీయస్ట్ బ్యూటీ గా కెరియర్ ను కొనసాగిస్తుంది. 

ఇకపోతే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ శర్వానంద్ హీరోగా రూపొందుతున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఎన్నో సినిమాలలో నటించిన ఈ నటి కేవలం తన నటనతో మాత్రమే కాకుండా ఎన్నో సినిమాల్లో తన అందాలను కూడా ఆరబోసి కుర్రకారుకి మంచి కిక్ ఎక్కించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇకపోతే సినిమాల్లో మాత్రమే కాకుండా ఈ నటి ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కూడా తన అదిరిపోయే అందాలను ఆరబోస్తూ కుర్ర కారుకి మంచి జోష్ ను కలగజేస్తుంది. 

అందులో భాగంగా తాజాగా కూడా ఈ ముద్దు గుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేసింది. తాజాగా కృతి శెట్టి బ్లాక్ కలర్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని కిల్లింగ్ లుక్స్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా అవి ప్రస్తుతం అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. ఇలా తన హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఈ ముద్దుగుమ్మ తన ఫాలోవర్స్ ను అలరిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: