ఇప్పటివరకు ఎన్నో తెలుగు సినిమాలు తమిళనాడులో విడుదల అయ్యాయి. అందులో కొన్ని సినిమాలు అద్భుతమైన కలెక్షన్ లను తమిళ నాడు లో వసూలు చేశాయి. అందులో భాగంగా ఇప్పటి వరకు తమిళ నాడు లో అత్యధిక కలెక్షన్ లను వసూలు చేసిన టాప్ 8 మూవీస్ ఏవో తెలుసుకుందాం.

బాహుబలి 2 : ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా తమిళనాడులో 153 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

ఆర్ ఆర్ ఆర్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా తమిళ నాడులో 80 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

బాహుబలి : ప్రభాస్ హీరోగా అనుష్క , తమన్నా హీరోయిన్ లుగా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా తమిళ నాడులో 75 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

పుష్ప : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్ గా టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా తమిళ నాడులో 30 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

ఊపిరి : నాగార్జున , కార్తి హీరోలుగా రూపొందిన ఈ సినిమా తమిళ నాడు లో 27.2 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

స్పైడర్ : మహేష్ బాబు హీరోగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా ఏ ఆర్ మురగదాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా తమిళ నాడు లో 25 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

ఈగ : నాని హీరోగా సమంత హీరోయిన్ గా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా తమిళ నాడు లో 24 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

అరుంధతి : అనుష్క ప్రధాన పాత్రలో కోడి రామకృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా తమిళ నాడు లో 14 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: