తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా ... నిర్మాతగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న నాగబాబు ముద్దుల కూతురు నిహారిక గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఇక పోతే ఈ ముద్దు గుమ్మ ఇప్పటికే ఎన్నో సినిమా లలో నటించి తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో అలరించింది . ఇది ఇలా ఉంటే నిహారిక ఇప్పటి వరకు తన కెరియర్ లో చాలా సినిమాల్లో నటించినప్పటికీ ఈ బ్యూటీ నటించిన ఏ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని సాధించ లేదు. 

ఇకపోతే కొంత కాలం క్రితం ఈ ముద్దు గుమ్మ ఓ వెబ్ సిరీస్ ను నిర్మించింది. ఇలా నటిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా ఈ బ్యూటీ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇకపోతే ఈ మధ్య కాలంలో నిహారిక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. అలాగే ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అనేక విషయాలను తన సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో పంచుకోవడం మాత్రమే కాకుండా తనకు సంబంధించిన ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. 

అందులో భాగంగా ఈ మధ్య కాలంలో ఈ బ్యూటీ వరుసగా తనకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ రాగా అవి సూపర్ గా వైరల్ కూడా అవుతున్నాయి. తాజాగా నిహారిక అదిరిపోయే అల్ట్రా స్టైలిష్ లుక్ ఉన్న డ్రెస్ ను వేసుకొని నడుచుకుంటు వస్తున్న మరియు కూర్చొని ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: