తెలుగు సినిమా ఇండస్ట్రీ లో వెంకటేష్ హీరో గా తన కంటూ ఒక మంచి గుర్తింపు ను తెచ్చు కున్నాడు. ఇక వెంకటేష్ విక్టరీ వెంకటేష్ తనకంటూ ఒక స్టార్ డమ్ ని ఏర్పాటు చేసుకున్నాడు.అయితే ఈయన కెరియర్ మొదట్లో మాస్ సినిమాలు, క్లాస్ సినిమాలు అన్ని చేసినప్పటికీ ఒకాయనొక స్టేజ్ లో మాత్రం ఆయన ఫ్యామిలీ సినిమా హీరో గా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. అయితే ఆయన కంప్లీట్ గా ఫ్యామిలీ హీరో గా మారడానికి గల కారణం ఏంటి అనేది చాలా మందికి తెలియదు. అదేంటి అంటే ఒకప్పుడు హీరో శోభన్ బాబు ఫ్యామిలీ హీరో గా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక ఆయన తర్వాత ఇండస్ట్రీలో ఫ్యామిలీ సినిమాలు చేయడానికి ఏ హీరో కూడా ఇంట్రెస్ట్ చూపించలేదు. అయితే వెంకటేష్ ని ఫ్యామిలీ హీరోగా సెట్ చేయాలనే ఉద్దేశ్యం తో వాళ్ళ నాన్న అయిన రామానాయుడు ఫ్యామిలీ ఆడియెన్స్ కి వెంకటేష్ ని దగ్గర చేయించడానికి ఫ్యామిలీ సబ్జెక్ట్స్ ని ఆయన చేత ఎక్కువగా చేయించాడు. దాంతో ఆయన ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యాడు.  ఇక దాంతో వెంకటేష్ అంటే ఫ్యామిలీ సినిమా లు ఫ్యామిలీ సినిమాలు ఉంటే వెంకటేష్ అనేంత రేంజ్ లో గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ప్రస్తుతం వెంకటేష్ ఏ సినిమాలు చేసినా కూడా ఫ్యామిలీ ఆడియోన్స్ ఎక్కువ ఆదరిస్తూ ఉంటారు. అందుకే వెంకటేష్సినిమా చేసిన కూడా దాంట్లో ఫ్యామిలీ ని మిక్స్ చేస్తూ ఉంటాడు...ఇక ఇదిలా ఉంటే ఆయన రీసెంట్ గా సైంధవ్ అనే సినిమా చేశాడు. ఆ సినిమా సంక్రాంతి కానుక ప్రేక్షకుల ముందుకు రాబోతుంది....ఇక ఈ సినిమా తో కూడా వెంకటేష్ ఫ్యామిలీ ఆడియెన్స్ ను మెప్ప నంచడానికి మన ముందుకు వస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: