
ఈ సినిమాలో తన అందాలతో అదరగొట్టేస్తోంది ..ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్ తో మరింత కట్టిపడేసింది. రౌడీ బాయ్స్ అనే సినిమాలో కూడా లిప్ లాక్ సన్నివేశాలతో రెచ్చిపోయి నటించింది ఇప్పుడు మరొక సారి టిల్లు స్క్వేర్ లో ఘాటైన లిప్ లాక్ లతో అందరిని ఆకట్టుకుంటోంది. తెలుగు తమిళ్ మలయాళం వంటి భాషలలో కూడా నటిస్తోంది అనుపమ. ఇదంతా ఇలా ఉండగా అనుపమ గతంలో చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి..
అదేమిటంటే తన ఫేవరెట్ హీరోయిన్ గురించి వెల్లడిస్తూ సాయి పల్లవి అంటే తనకు చాలా ఇష్టమని ఆమె నటన తనకి బాగా నచ్చుతుందని సాయి పల్లవి చాలా అందంగా కనిపిస్తుందని.. న్యాచురల్ బ్యూటీగా కూడా పేరు సంపాదించిందని వెల్లడించింది.. టాలీవుడ్ లో సాయి పల్లవి ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన పనిలేదు అలాగే అనుపమ కూడా తనకు సాయి పల్లవి అంటే ఇష్టమని చెప్పడంతో అట సాయి పల్లవి అభిమానులు అనుపమ అభిమానులు ఈ విషయాన్ని వైరల్ గా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు టాలీవుడ్ లో బాగానే రాణిస్తున్నారు. పై పల్లవి ప్రస్తుతం నాగచైతన్యత తండేల్ అనే చిత్రంలో నటిస్తున్నది.