తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మీడియం రేంజ్ హీరోలుగా కొనసాగుతున్న హీరోల నుండి వచ్చిన సినిమా లలో విడుదల అయిన 6 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక కలెక్షన్ లను వసూలు చేసిన టాప్ 10 మూవీ లు ఏవో తెలుసుకుందాం.

హనుమాన్ : తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా విడుదల అయిన 6 వ రోజు 5.57 కోట్ల కలెక్షన్ లను రెండు తెలుగు రాష్ట్రాల్లో రాబట్టి మీడియం రేంజ్ సినిమాలలో ఆరవ రోజు అత్యధిక కలెక్షన్ లను రెండు తెలుగు రాష్ట్రాలలో రాబట్టిన సినిమాల లిస్ట్ లో మొదటి స్థానంలో నిలిచింది.

ప్రతి రోజు పండగే : సాయి ధరమ్ తేజ్ హీరోగా రాసి కన్నా హీరోయిన్ గా మారుతి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా విడుదల అయిన ఆరవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 2.80 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

గీతా గోవిందం : విజయ్ దేవరకొండ హీరోగా ... రష్మిక మందన హీరోయిన్ గా పరశురామ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా విడుదల అయిన ఆరవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 2.61 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

బేబీ : ఆనంద్ దేవరకొండ హీరోగా వైష్ణవి చైతన్య హీరోయిన్ గా సాయి రాజేష్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా విడుదల అయిన ఆరవ రోజు 2.45 కోట్ల కలెక్షన్ లను వసులు చేసింది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా తాజాగా జూలై 14 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. ఈ సినిమా ప్రస్తుతం థియేటర్ లలో విజయవంతంగా ప్రదర్శించబడుతుంది.

అ ఆ : నితిన్ హీరోగా సమంత ... అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ లుగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా విడుదల అయిన ఆరవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 2.21 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

ఎం సీ ఏ : నాచురల్ స్టార్ నాని హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా విడుదల అయిన ఆరవ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 2.13 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

జాతి రత్నాలు మూవీ 6 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 2.05 కోట్ల కలెక్షన్ లను వాసులు చేయగా ... ఈస్మార్ట్ శంకర్ మూవీ 1.93 కోట్లు , ఉప్పెన మూవీ 1.93 కోట్లు , టిల్లు స్క్వేర్ మూవీ 1.90 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: