అయితే, డబుల్ ఇస్మార్ట్ సినిమా నుంచి బిగ్ బుల్ పాటను రిలీజ్ చేస్తూ మేకర్స్ ముంబైలో గ్రాండ్ సాంగ్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఇక తాజాగా గురువారం (ఆగస్ట్ 8) డబుల్ ఇస్మార్ట్ నుంచి బిగ్ బుల్ అనే స్పెషల్ సాంగ్ లాంచ్ చేశారు మేకర్స్.అయితే ఈ ప్రమోషన్స్‌లో బాలీవుడ్ మీడియా హీరో రామ్‌ని అడుగుతూ.. హిందీలో ఎవరితో చేయాలి అనుకుంటున్నారు అని అడుగగా.. తనకు రణబీర్ కపూర్ అంటే ఇష్టం అని తెలిపాడు. రణబీర్ నటన నచ్చుతుంది. సంజూ సినిమాలో రణబీర్ చేసిన సంజయ్ దత్ పాత్ర అంటే నాకు చాలా ఇష్టం టైం వచ్చినప్పుడు రణబీర్ కపూర్‌తో కలిసి నటించాలని ఉందని రామ్ పోతినేని తెలిపాడు.కావ్య థాపర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం రీసెంట్‌గా సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. సెన్సార్ సభ్యులు ఈ సినిమాకు ‘ఏ’ (A) సర్టిఫికెట్‌ను అందించారు. ఇక రన్‌టైం విషయానికి వస్తే.. 2 గంటల 42 నిమిషాలు అని సమాచారం. మరోవైపు ఈ సినిమా క్లైమాక్స్‌లో ఒక క్రేజీ సర్‌ప్రైజ్ ఉందని చిత్రబృందం తెలిపింది.