అయితే ఇందుకు విష్ణుప్రియ కూడా గట్టిగా కౌంటర్ ఇస్తూ ఎవరు నా వల్ల అలా ఫీల్ అయ్యారో వాళ్లు చెబుతారు.. వాళ్ల గురించి మీరెందుకు చెప్పడం.. దేవుడిచ్చిన జ్ఞానాన్ని, విద్యని కరెక్ట్‌గా వాడాలి అంటూ విష్ణుప్రియ తెలియజేసింది. ఈ క్రమంలో సీత, విష్ణు ప్రియ ఇద్దరు కూడా సోనియా పై మండి పడ్డారు. అయినా కానీ సోనియా కూడా ఏ మాత్రం తగ్గకుండా ఇద్దరిపై మాటలు యుద్ధం చేసింది. మొత్తానికి రెండో వారం నామినేషన్లు కూడా రచ్చ రచ్ఛగానే కొనసాగింది.